భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ
ABN, Publish Date - Aug 28 , 2026 | 11:35 AM
భారత్‌లో అత్యంత విలువైన ప్రముఖల జాబితాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ బ్రాండ్ విలువ అక్షరాల రూ.3, 542 కోట్లుగా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అత్యంత విలువైన ప్రముఖల జాబితాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ బ్రాండ్ విలువ అక్షరాల రూ.3, 542 కోట్లుగా నమోదైంది. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ రెండో స్థానం, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి:
30న మారథాన్.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
కాలుష్యంపై కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి.. డిప్యూటీ సీఎం తక్షణ స్పందన
Updated at - Aug 28 , 2026 | 11:37 AM