నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం !

ABN, Publish Date - Apr 14 , 2026 | 12:08 PM

దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవానాలపై ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం చూపనుంది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే.. తక్కువ వర్షాలు కురవనున్నాయి.

దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవానాలపై ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం చూపనుంది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే.. తక్కువ వర్షాలు కురవనున్నాయి. దీర్ఘకాలిక సగటులో 92 శాతం వర్షపాతమే నమోదు కానుంది. గత 50 ఏళ్లలో కురిసిన వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని లెక్కించిన దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు. దీనిలో 92 శాతం అంటే.. 81 లేదా 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పంజాగుట్ట పోలీసుల తీరుపై అడ్వకేట్ల తీవ్ర అసంతృప్తి

ఒంగోలులో దారుణం.. సొంతింటికి నిప్పు పెట్టిన యువకుడు

ఈ వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 14 , 2026 | 12:26 PM