అక్రమ అండాల దందా కేసు.. కీలక నిందితుడు అరెస్ట్..
ABN, Publish Date - Nov 10 , 2026 | 06:45 PM
హైదరాబాద్‌లో కలకలం రేపిన అక్రమ అండాల సేకరణ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో కలకలం రేపిన అక్రమ అండాల సేకరణ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను మంచి వేతనం పేరుతో తీసుకొచ్చి.. వారితో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Updated at - Nov 10 , 2026 | 06:50 PM