సీఎం సార్.. ప్రాణం పెట్టి పని చేశాం.!
ABN, Publish Date - Mar 09 , 2026 | 09:51 PM
2024, సెప్టెంబర్ 3వ వారంలో ఇక్కడ దాదాపు 16 ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలి విడతలో 6 చెరువులను అభివృద్ధికి ఎంపిక చేశామని చెప్పారు.
2024, సెప్టెంబర్ 3వ వారంలో ఇక్కడ దాదాపు 16 ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలి విడతలో 6 చెరువులను అభివృద్ధికి ఎంపిక చేశామని చెప్పారు. అందులో నల్లచెరువు సైతం ఉందన్నారు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి ఈ చెరువును అభివృద్ధిపరిచామని చెప్పారు. వరదలు వచ్చినా కాలనీలు మునగకుండా 8 ఇన్లేట్లు నిర్మించామని వివరించారు. స్థానిక ప్రజలు సైతం తమకు బాగా సహకరించారని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ స్పష్టం చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటళ్లు బంద్!
యుద్ధం ఎఫెక్ట్ ..పెరిగిన చమురు ధర..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 09 , 2026 | 10:00 PM