తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
ABN, Publish Date - Apr 06 , 2026 | 12:41 PM
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మెహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 06 , 2026 | 12:42 PM