రాఖీ పండుగ ఎఫెక్ట్.. కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్టాండ్లు..
ABN, Publish Date - Aug 27 , 2026 | 08:05 PM
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పండుగ రేపే కావడంతో మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో..
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పండుగ రేపే కావడంతో మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 27 , 2026 | 08:05 PM