రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే వాళ్లు మహిళా ద్రోహులు: హోం మంత్రి అనిత
ABN, Publish Date - Apr 16 , 2026 | 11:18 AM
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే వారిపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ‘మహిళా ద్రోహులు’ అని అభివర్ణించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే వారిపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ‘మహిళా ద్రోహులు’ అని అభివర్ణించారు. మహిళ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగుతుంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మహిళ ప్రజాప్రతినిధులతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్‌లు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు
'బిగ్ డే' దేశ రాజకీయాల్లో భారీ మార్పులు
Updated at - Apr 16 , 2026 | 11:35 AM