కడప జిల్లాలో హై టెన్షన్.. రాళ్ల దాడి, పోలీసుల లాఠీ ఛార్జ్
ABN, Publish Date - May 26 , 2026 | 06:12 PM
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఎస్ఎస్ మాల్‌ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఎస్ఎస్ మాల్‌ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు. అనుమతులకు వ్యతిరేకంగా షాపింగ్ మాల్ నిర్మించారంటూ టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫైర్ సేఫ్టీ అధికారులకు ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్, వరదరాజులరెడ్డి వర్గాల మధ్య విభేదాలు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
అమీర్ పేటలో వేగంగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు
టీడీపీ హైబ్రిడ్ మహానాడు తో చరిత్ర సృష్టిస్తాం.!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 26 , 2026 | 06:16 PM