రాజకీయాలకోసం 'పిల్'‌ను వాడకండి.. వైసీపీకి హైకోర్టు బిగ్ షాక్

ABN, Publish Date - Aug 05 , 2026 | 08:33 AM

ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మెగా DSC ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణ సందర్భంగా తప్పుబట్టింది.

ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మెగా DSC ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణ సందర్భంగా తప్పుబట్టింది. రాజకీయాల కోసం పిల్‌లను దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 05 , 2026 | 08:33 AM