ములుగు జిల్లాలో భారీ వర్షాలు..కొట్టుకుపోయిన రోడ్లు

ABN, Publish Date - Jul 30 , 2026 | 02:34 PM

ములుగు జిల్లాలో భారీ వర్షానికి రహదారి కొట్టుకుపోయింది. వాజేడు మండలం పరిధిలో చికుపల్లి, పెద్ద గొల్లగూడెం గ్రామల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద డైవర్షన్ రహదారిని ఏర్పాటు చేశారు.

ములుగు జిల్లాలో భారీ వర్షానికి రహదారి కొట్టుకుపోయింది. వాజేడు మండలం పరిధిలో చికుపల్లి, పెద్ద గొల్లగూడెం గ్రామల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద డైవర్షన్ రహదారిని ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఈ రహదారి దెబ్బతింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

రిజిస్ట్రేషన్ కావాలంటే కవర్ ముట్టాల్సిందేనా..!

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..|

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 30 , 2026 | 02:39 PM