రానున్న 3 రోజులు భారీ వర్షాలు!

ABN, Publish Date - Aug 07 , 2026 | 09:33 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD), విపత్తు నిర్వహణ సంస్థలు వెల్లడించాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 07 , 2026 | 09:33 AM