తెలంగాణలో దంచికొట్టిన వర్షం..
ABN, Publish Date - Feb 23 , 2026 | 06:53 PM
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వడగళ్ల వర్షం కురిసింది. గాలీవాన దుమారం రేపింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 23 , 2026 | 06:53 PM