టిక్కెట్ల పెంపు మెమో వెనక్కి తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు

ABN, Publish Date - Sep 23 , 2026 | 06:14 PM

‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ షోకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ షోకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన షరతులు పాటించకుండానే అనుమతులు ఎలా ఇచ్చారంటూ కోర్టు ప్రశ్నించింది.

Updated at - Sep 23 , 2026 | 06:24 PM