అసెంబ్లీలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే..

ABN, Publish Date - Sep 16 , 2026 | 07:45 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 16 , 2026 | 07:45 PM