జంతర్ మంతర్ తర్వాత రామ్లీలా మైదానంపై ఆంక్షలు.!
ABN, Publish Date - Oct 14 , 2026 | 09:38 AM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో విపక్షాలు, సిజేపీ చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో విపక్షాలు, సిజేపీ చేపడుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు, ప్రత్యామ్నాయంగా రామ్లీలా మైదానం సహా ఇతర ప్రాంతాలను సూచించారు.
ఇవీ చూడండి
దీపావళి తర్వాత ఎండీఆర్ ఛార్జీలు
Updated at - Oct 14 , 2026 | 09:39 AM