దీపావళి తర్వాత ఎండీఆర్ ఛార్జీలు..

ABN, Publish Date - Oct 14 , 2026 | 07:57 AM

దీపావళి తర్వాత యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అక్టోబర్ 15వ తేదీకి బదులు దీపావళి తర్వాత నుంచి ఎండీఆర్ ఛార్జీలు అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి తర్వాత యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అక్టోబర్ 15వ తేదీకి బదులు దీపావళి తర్వాత నుంచి ఎండీఆర్ ఛార్జీలు అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ప్రవేశపెట్టడాన్ని హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. పండుగ వేళ కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో దీపావళి తర్వాత నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

పుణె శివాలయంలో బాలికపై అత్యాచార యత్నం.. నిందితుడి అరెస్ట్..

కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? ఉచితంగా మార్చుకోండిలా..!

Updated at - Oct 14 , 2026 | 08:08 AM