గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్ట్‌పై ముందడుగు.. కేంద్రం కీలక ప్రకటన

ABN, Publish Date - Sep 18 , 2026 | 09:13 AM

గోదావరి - కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.

గోదావరి - కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి అనుసంధానం చేపడితే తెలంగాణకు 42 టీఎంసీల జలాలు లభించనున్నాయి. నీటి వినియోగానికి రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Updated at - Sep 18 , 2026 | 09:13 AM