ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్లను ట్రాప్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్..

ABN, Publish Date - Apr 19 , 2026 | 08:06 PM

డబ్బున్న బాలికలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

డబ్బున్న బాలికలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలే లక్ష్యంగా ట్రాప్ చేస్తున్నారు. ముఠాలోని కీలక సభ్యుడు అర్జున్‌ని అరెస్ట్ చేశారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 19 , 2026 | 08:06 PM