భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

ABN, Publish Date - Mar 02 , 2026 | 09:52 PM

ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిస్సైల్, డ్రోనులతో దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరాం కో లక్ష్యంగా దాడులు చేసింది.

ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిస్సైల్, డ్రోనులతో దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరాం కో లక్ష్యంగా దాడులు చేసింది. అలాగే టర్కీలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

గల్ఫ్ వార్.. వరల్డ్ వార్‌

శిరీష్,నయనికా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలయ్య

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 02 , 2026 | 09:59 PM