ఉప్పొంగుతున్న త్రిశూలీ నది.. భయాందోళనలో ప్రజలు..
ABN, Publish Date - Aug 29 , 2026 | 08:40 PM
హిమాలయ దేశమైన నేపాల్‌ను ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
హిమాలయ దేశమైన నేపాల్‌ను ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా త్రిశూలీ నదిలో నీటి ప్రవాహం అసాధారణ రీతిలో పెరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు గండకీ బ్యారేజీ వద్ద ఏకంగా లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు..
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 29 , 2026 | 08:40 PM