జోసెఫ్ రావణ్ కేసు దేశానికే పెద్ద సమస్య
ABN, Publish Date - Jul 10 , 2026 | 08:43 PM
రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు అందుకు ఉన్న పరిమితులను టాస్క్‌ఫోర్స్ వారు ఎంత వరకూ తీసుకుంటారని చెప్పలేమని జడ్జి రామకృష్ణ వెల్లడించారు.
రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు అందుకు ఉన్న పరిమితులను టాస్క్‌ఫోర్స్ వారు ఎంత వరకూ తీసుకుంటారనేది చెప్పలేమని జడ్జి రామకృష్ణ వెల్లడించారు. అందుకు కారణం ఏమిటంటే.. టాస్క్‌ఫోర్స్ వాళ్ల డ్యూటీ ఏమిటి?. చట్టంలో ఏముంది? ఆ చట్టాన్ని ఎలా అమలు చేయాలి?.. చట్టాన్ని పాటించడమే వారి డ్యూటీ అని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ విపరీత భావనలు వెదజల్లుతున్నప్పుడూ.. ఇది మరీ దారుణంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ప్రశ్న రావణ్ వ్యవహారం కేవలం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకే పరిమితమైందని అనుకున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత అది రాష్ట్ర సమస్య అయిందన్నారు. ప్రస్తుతం అది దేశ సమస్య అయి కూర్చొంది వివరించారు.
Updated at - Jul 10 , 2026 | 09:54 PM