వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తుంది: మాజీ సీఎం పన్నీర్ సెల్వం
ABN, Publish Date - Feb 20 , 2026 | 03:58 PM
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలో సీఎం స్టాలిన్‌ను మాజీ సీఎం పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా డీఎంకే 5 ఏళ్ల పాలనపై పొగడ్ల వర్షం కురిపించారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలో సీఎం స్టాలిన్‌ను మాజీ సీఎం పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా డీఎంకే 5 ఏళ్ల పాలనపై పొగడ్ల వర్షం కురిపించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్న పన్నీర్ సెల్వం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 20 , 2026 | 03:58 PM