తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. పగలు ఎండ .. రాత్రి వాన..

ABN, Publish Date - Apr 09 , 2026 | 06:19 AM

పగలు ఎండ తీవ్రత, రాత్రి సమయంలో పిడుగులతో అకాల వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితి ఇది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో..

పగలు ఎండ తీవ్రత, రాత్రి సమయంలో పిడుగులతో అకాల వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితి ఇది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమరావతి, కర్నూల్‌లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 09 , 2026 | 06:19 AM