ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. హై సెక్యూరిటీ జోన్‌లో పార్లమెంట్

ABN, Publish Date - Jul 20 , 2026 | 09:56 AM

కాక్రోచ్ జనతా పార్టీ ‘చలో పార్లమెంట్’ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో పార్లమెంట్ నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు..

కాక్రోచ్ జనతా పార్టీ ‘చలో పార్లమెంట్’ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో పార్లమెంట్ నిరసనకు అనుమతి లేదన్న పోలీసులు.. ఎక్కడిక్కడ గట్టి పహారా కాస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిసరాల్లో మెట్రో స్టేషన్లను మూసివేశారు. సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated at - Jul 20 , 2026 | 09:56 AM