ఢిల్లీలో దలైలామా కార్యాలయానికి శాశ్వత భవనం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Nov 25 , 2026 | 06:25 PM
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కార్యాలయం కోసం దేశ రాజధాని ఢిల్లీలోని ల్యుటియన్స్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బంగళా కేటాయించింది.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కార్యాలయం కోసం దేశ రాజధాని ఢిల్లీలోని ల్యుటియన్స్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బంగళా కేటాయించింది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లోని బంగళాను దలైలామా కార్యాలయం 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు' వినియోగానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Updated at - Nov 25 , 2026 | 06:30 PM