అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి శ్రీకారం..

ABN, Publish Date - Mar 17 , 2026 | 09:02 AM

అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 ఐకానిక్ హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 ఐకానిక్ హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. పరిపాలన మొత్తం ఒకే చోట ఉండేలా రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను 2028 అక్టోబర్‌ నాటికి పూర్తి చేసి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 17 , 2026 | 09:02 AM