హనుమకొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..

ABN, Publish Date - Sep 05 , 2026 | 01:59 PM

హనుమకొండ జిల్లా భీమారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

హనుమకొండ జిల్లా భీమారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 05 , 2026 | 01:59 PM