కమలాన్ని ప్రశ్నించిన కాక్రోచ్.. కాంగ్రెస్‌ను కూడా నిలదీస్తారా?

ABN, Publish Date - Aug 17 , 2026 | 09:30 PM

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరీక్షల రద్దు, సీబీఐ విచారణ కోరుతూ విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 17 , 2026 | 09:30 PM