కులమా.. మతమా..! యూపీ పీఠం ఎవరిది..?
ABN, Publish Date - Nov 19 , 2026 | 09:35 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ హిందూత్వ, అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ అజెండాతో ముందుకు వెళ్తుంటే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పీడీఏ (PDA - పిఛ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహంతో గట్టి పోటీ ఇస్తున్నారు.
Updated at - Nov 19 , 2026 | 09:51 PM