388 ఎకరాల భూమిని 800 మంది దళితులకు ఇచ్చేస్తాం..

ABN, Publish Date - Sep 16 , 2026 | 04:05 PM

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A నిషేధిత భూముల వివాదంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఆధీనంలో 700 ఎకరాలు ఉన్నాయన్నారు. ఫామ్‌హౌస్‌ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A నిషేధిత భూముల వివాదంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఆధీనంలో 700 ఎకరాలు ఉన్నాయన్నారు. ఫామ్‌హౌస్‌ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 30 రోజుల్లోనే KCR ఫామ్‌హౌస్‌ నుంచి భూమి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని, ఏ భూమినైతే శుద్ధి చేశారో.. అదే భూమికి SCలను యజమానులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 16 , 2026 | 04:07 PM