సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయుధ పూజ

ABN, Publish Date - Oct 20 , 2026 | 05:09 PM

హైదరాబాద్, అక్టోబర్ 20: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు.

హైదరాబాద్, అక్టోబర్ 20: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ గణేశ్, నవీన్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి హాజరయ్యారు.

Updated at - Oct 20 , 2026 | 05:12 PM