యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ

ABN, Publish Date - Nov 10 , 2026 | 06:51 PM

యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రొబేషనరీ డీఎస్పీల శిక్షణ కార్యక్రమం ముగిసింది.

యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రొబేషనరీ డీఎస్పీల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ప్రొబేషనరీ డీఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు శివధర్ రెడ్డి, ఎంసీహెచ్‌ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంత‌కుమారితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated at - Nov 10 , 2026 | 07:05 PM