రప్పా.. రప్పా.. రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు
ABN, Publish Date - Nov 09 , 2026 | 06:59 PM
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ హిట్ అండ్ రన్ రాజకీయాలకు కాలం చెల్లిందని అన్నారు. రప్పా రప్పా రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు.
Updated at - Nov 09 , 2026 | 07:04 PM