మోదీ కొత్త చరిత్ర.. ఎన్డీయే కీలక తీర్మానం

ABN, Publish Date - Jun 10 , 2026 | 06:18 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతలు అభినందనలతో ముంచెత్తారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతలు అభినందనలతో ముంచెత్తారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో భారత మండపం వేదికగా ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతలతోపాటు బీజేపీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఎన్డీఏ కీలక సమావేశం.. ప్రధాని మోదీ పాలనపై తీర్మానం..

ప్రమాదానికి అసలు కారణం ఇదే.? నిపుణుల కమిటీ ఏం తేల్చింది.?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 10 , 2026 | 06:23 PM