స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Apr 16 , 2026 | 08:06 PM

ఏపీలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తు్న్నారు. స్వీయ జనగణనలో సీఎం నారా చంద్రబాబు తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఏపీలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తు్న్నారు. స్వీయ జనగణనలో సీఎం నారా చంద్రబాబు తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ నెల 30 వరకూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 16 , 2026 | 08:06 PM