నదుల అనుసంధానంతో నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం..

ABN, Publish Date - Aug 24 , 2026 | 06:46 PM

నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను తరలించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సాగు, తాగునీటి కొరతను పూర్తిగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 24 , 2026 | 06:46 PM