వేంకటేశ్వర స్వామి మహిమ ఇదే..!
ABN, Publish Date - Sep 16 , 2026 | 05:31 PM
తిరుమల శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి కృప వల్లే తనకు ప్రాణభిక్ష లభించిందని, స్వామివారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 16 , 2026 | 05:31 PM