LIVE: ఏపీ టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 30 , 2026 | 01:07 PM

ఏపీలోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోమవారం నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించారు.

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 30 , 2026 | 01:07 PM