సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్ డే..

ABN, Publish Date - May 15 , 2026 | 08:42 AM

పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రికతల నేపథ్యంలో.. నా దేశం, నా బాధ్యత పేరుతో ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.

పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రికతల నేపథ్యంలో.. నా దేశం, నా బాధ్యత పేరుతో ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్యాబినెట్‌ భేటీలో అజెండాల అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. మంత్రులు, అధికారులతో జరిపిన సమావేశంలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు సదీర్ఘంగా చర్చించారు. దేశం మనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని సీఎం చంద్రబాబు అన్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 15 , 2026 | 08:42 AM