ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 05 , 2026 | 09:27 AM
ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
గుంటూరు, జనవరి 5: గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో (సోమవారం) ముగియనున్నాయి. చివరి రోజున ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరవుతున్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ మహాసభలకు హాజరుకానున్నారు. వీరితో పాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవనున్నారు.
ఇవి కూడా చదవండి...
బాబోయ్.. జనవరిలోనూ గజగజ.. కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
ఏపీలో దారుణం.. పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..
Read Latest AP News And Telugu News
Updated at - Jan 05 , 2026 | 09:32 AM