జస్టిస్ లిసా గిల్‌ను కలిసిన సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Apr 25 , 2026 | 05:34 PM
ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్‌ను సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్‌ను సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ హైకోర్టు్‌కు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 25 , 2026 | 05:34 PM