నిరుద్యోగులకు శుభవార్త..10వేల ఖాళీల భర్తీకి జీవో విడుదల..

ABN, Publish Date - Aug 22 , 2026 | 09:41 PM

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1060 పోస్టులతో జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 1060 పోస్టులతో జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ నిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 22 , 2026 | 09:41 PM