బ్యారియర్ లేక్ పగిలితే.. నేపాల్ - భారత్ సరిహద్దు ప్రాంతాలకు ముప్పు

ABN, Publish Date - Aug 28 , 2026 | 09:13 PM

వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ముప్పు పొంచివుంది. మరో 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగిపొర్లి వరదలు ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్‌ను చైనా హెచ్చరించింది.

వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ముప్పు పొంచివుంది. మరో 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగిపొర్లి వరదలు ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్‌ను చైనా హెచ్చరించింది. బ్యారియర్ సరస్సు నేపాల్ సరిహద్దులోని చోచెన్ ఖోలా పురెపు టాంగ్పో నదుల మధ్య ఉంటుంది. ఈ రెండు నదుల మధ్య ఉన్న బ్యారియర్ సరస్సు ఉప్పొంగే ఛాన్స్ ఉందని చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. దీని ప్రకారం.. గురువారం ఉదయం వరకూ సరస్సు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 28 , 2026 | 09:13 PM