చిత్తూరు జిల్లా టీడీపీ నేతల్లో అసంతృప్తి..!

ABN, Publish Date - Jan 01 , 2026 | 09:11 AM

కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 40 శాతంపైనా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉంటే.. పదవులు దక్కని నాయకులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అంతేకాక అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీ

చిత్తూరు జిల్లా, జనవరి 1: ఇటీవలే కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 40 శాతంపైనా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో పదవులు వచ్చిన వారు సంతోషంతో ఉంటే.. పదవులు దక్కని నాయకులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అంతేకాక అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పరిస్థితి ఎలా ఉంది?. అక్కడ కూడా పదవులు దక్కని నాయకులు ఆగ్రహంతో ఉన్నారా?. పదవులు ఆశించి భంగపడిన నేతలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామంటూ వార్నింగ్ ఇస్తు్న్నారా?. అలాంటి నేతలను బుజ్జగించే పనిలో అధినాయకత్వం ఉందా?. వీటి గురించి తెలియాలంటే.. పై వీడియోను వీక్షించండి.


ఈ వార్తలు కూడా చదవండి..

లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ప్రజాభవన్‌కు..

ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..

Updated at - Jan 01 , 2026 | 09:11 AM