ఏపీకి మరో రైల్వే ప్రాజెక్టు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ABN, Publish Date - Aug 20 , 2026 | 09:00 AM

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీలోని గూడూరు, తమిళనాడులోని గుమ్మడిపుండి మధ్య రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు రూ. 2,229 కోట్లతో రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 20 , 2026 | 09:00 AM