నియోజకవర్గాల పునర్విభజనపై కీలక అడుగు..

ABN, Publish Date - Mar 24 , 2026 | 10:01 AM

దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే..

దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను.. 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లోక్‌సభలో, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 24 , 2026 | 10:02 AM