అమరావతికి మరో శుభవార్త చెప్పిన కేంద్రం..
ABN, Publish Date - Apr 09 , 2026 | 06:42 AM
ఏపీ క్యాపిటల్‌గా అమరావతికి రాజముద్ర పడిన వేళ.. కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలో రూ.2,534 కోట్లతో భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఏపీ క్యాపిటల్‌గా అమరావతికి రాజముద్ర పడిన వేళ.. కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలో రూ.2,534 కోట్లతో భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. క్యాబినెట్ సెక్రటేరియెట్ నుంచి క్లియరెన్స్ రాగానే నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 09 , 2026 | 06:42 AM