ABN ఆఫీస్‌పై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసు నమోదు..

ABN, Publish Date - Apr 10 , 2026 | 06:49 AM

హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతు చూస్తాం.. ఆఫీస్‌ను పగులగొడతాం.. మేం తలుచుకుంటే ఆఫీస్‌ నుంచి ఒక్కరు కూడా బయటికి పోలేరని బెదిరించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 10 , 2026 | 06:49 AM