జోగి రమేష్‌పై కేసు నమోదు
ABN, Publish Date - Feb 02 , 2026 | 09:29 AM
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 02 , 2026 | 10:07 AM