జగన్ పర్యటనకు వెళ్లొద్దని మత్స్యకారుల తీర్మానం
ABN, Publish Date - Apr 15 , 2026 | 10:05 AM
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె పర్యటనకు వెళ్లనున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. తీర ప్రాంతంలో ఏకమైన మత్స్యకారులు.. జగన్ సభకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె పర్యటనకు వెళ్లనున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. తీర ప్రాంతంలో ఏకమైన మత్స్యకారులు.. జగన్ సభకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు హాజరైతే గ్రామానికి రూ. లక్ష చెల్లించాలంటూ నిబంధన విధించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
ఈ వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 15 , 2026 | 11:13 AM